Telangana | కాల్మొక్త సార్.. జీతాలియ్యండి.. మంత్రి శ్రీధర్‌బాబుకు ఎల్లంపల్లి గేట్ ఆపరేటర్ వినతి
Telangana | హాజీపూర్ : ‘సార్.. మాకు ఆరు నెలల నుంచి జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ప్రతి నెలా జీతాలు ఇచ్చేలా చూడండి’ అంటూ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ ఆపరేటర్ మంత్రి శ్రీధర్‌బాబు కాళ్లపై పడి వేడుకున్నాడు.
Telangana | హాజీపూర్ : ‘సార్.. మాకు ఆరు నెలల నుంచి జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ప్రతి నెలా జీతాలు ఇచ్చేలా చూడండి’ అంటూ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ ఆపరేటర్ మంత్రి శ్రీధర్‌బాబు కాళ్లపై పడి వేడుకున్నాడు. మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల గుడిపేట పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు రాగా గేట్ ఆపరేటర్ లక్ష్మణ్ ఆయనతో మొరపెట్టుకున్నాడు.
ఎల్లంపల్లిలో మొత్తం తొమ్మిది మంది కాంట్రాక్టు గేట్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా బిల్లులు వస్త లేవని వేతనాలను చెల్లించడం లేదని మంత్రి ఎదుట వాపోయాడు. ఒక వేళ వేతనాలు ఇచ్చినా ఏడుగురికి సరిపడా వేతనాలు ఇచ్చి 9 మంది తీసుకోవాలని అధికారులంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మంత్రి శ్రీధర్ బాబు స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని అక్కడున్న ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

