పోషకాలు తక్కువ.. కార్బోహైడ్రేట్లు ఎక్కువ
పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) మితంగా తింటే అమృతం, పరిమితికి మించి తింటే విషం. అయినా దేశవ్యాప్తంగా అత్యధికులు తమ ఆహారంలో పిండి పదార్థాలనే ఎక్కువగా తీసుకొంటున్నారట.
- దక్షిణాదిలో అత్యధికుల ఆహార అలవాట్లు ఇవే
- ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) మితంగా తింటే అమృతం, పరిమితికి మించి తింటే విషం. అయినా దేశవ్యాప్తంగా అత్యధికులు తమ ఆహారంలో పిండి పదార్థాలనే ఎక్కువగా తీసుకొంటున్నారట. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాల్లో ఈ ధోరణి చాలా ఎక్కువగా ఉన్నట్టు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తేల్చింది. దేశ ప్రజల ఆహార అలవాట్లపై అధ్యయనం చేసిన ఈ సంస్థ.. మన రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు 45 శాతానికి మించకుండా చూసుకోవాలన్నది. దీనికి మించితే ఊబకాయం, మధుమేహం తప్పదని హెచ్చరిస్తున్నది.
రోజువారీ ఆహారంలో ఉండాల్సినవి..
- 350 గ్రాముల కూరగాయలు
- 150 గ్రాముల పండ్లు
- 90 గ్రాముల పప్పులు, గుడ్లు, మాంసం
- 20 గ్రాముల గింజలు,
- 27 గ్రాముల నూనెలు, కొవ్వులు
- 270 గ్రాముల ధాన్యాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

