శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 16:19:18

ఎంసెట్ ఫ‌లితాలు.. టాప్ టెన్‌లో అబ్బాయిలే

ఎంసెట్ ఫ‌లితాలు.. టాప్ టెన్‌లో అబ్బాయిలే

హైద‌రాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాల్లో టాప్ టెన్‌లో అబ్బాయిలే నిలిచిన‌ట్లు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ ఫ‌లితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులంద‌రికీ మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఎంసెట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని చెప్పారు. ఎంసెట్ ప‌రీక్ష‌కు హాజ‌రు కాలేని వారికి మ‌ళ్లీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు.

మొద‌టి ర్యాంకు - సాయితేజ(హైద‌రాబాద్‌)

రెండో ర్యాంకు - య‌శ్వంత్ సాయి(ప‌శ్చిమ గోదావ‌రి)

మూడో ర్యాంకు - త‌మ్మ‌ని మ‌ణివెంక‌ట కృష్ణ‌(తూర్పు గోదావ‌రి)

నాలుగో ర్యాంకు - కౌశ‌ల్ కుమార్ రెడ్డి(సికింద్రాబాద్)

ఐదో ర్యాంకు - రాజ్‌పాల్‌(రంగారెడ్డి)

ఆరో ర్యాంకు - నితిన్ సాయి(న‌ల్ల‌గొండ‌)

ఏడో ర్యాంకు - కృష్ణ క‌మ‌ల్‌(కృష్ణా)

ఎనిమిదో ర్యాంకు - సాయివ‌ర్ధ‌న్‌(రంగారెడ్డి)

తొమ్మిదో ర్యాంకు - సాయి ప‌వ‌న్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌(గుంటూరు)

ప‌దో ర్యాంకు - సిద్ధార్థ్ (విశాఖ‌ప‌ట్ట‌ణం)logo