డాక్టర్ సతీశ్‌రెడ్డికి ‘ఎమెస్కో-పట్టాభిరాం’ పురస్కారం
ప్రముఖ రక్షణరంగ శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్‌రెడ్డి ‘ఎమెస్కో-డాక్టర్ బీవీ పట్టాభిరాం’ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ సంపాదకుడు కే రామచంద్రమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ పలువురు నిపుణులతో సంప్రదించి ఈ మేరకు నిర్ణయించింది.
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ప్రముఖ రక్షణరంగ శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్‌రెడ్డి ‘ఎమెస్కో-డాక్టర్ బీవీ పట్టాభిరాం’ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ సంపాదకుడు కే రామచంద్రమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ పలువురు నిపుణులతో సంప్రదించి ఈ మేరకు నిర్ణయించింది. ఈ నెల 26న హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో నిర్వహించే పురస్కార ప్రదానోత్సవంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీఎస్ నరసింహ, జయా పట్టాభిరాం సమక్షం నటుడు చిరంజీవి చేతులమీదుల డాక్టర్. సతీశ్‌రెడ్డి ఈ విశిష్ట పురస్కారాన్ని అందుకోనున్నారు. సతీశ్‌రెడ్డి క్షిపణులు, వాటికి సంబంధించిన పరిశోధనల్లో కీలకపాత్ర పోషించారు. రక్షణ రంగ దిగుమతులను తగ్గించి ఎగుమతుల ను పెంచడం ద్వారా దేశ స్వయం సమృద్ధి సాధించేలా చేశారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు ఆయన చేసి న సేవలు మానవత్వాన్ని చాటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

