HomeTelanganaDonation Of Rs 62 Lakhs To Yadagirigutta
యాదగిరిగుట్టకు రూ.62 లక్షల విరాళం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి శఠగోపం తయారీకి మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి రూ.62 లక్షల విరాళం సమర్పించారు. గురువారం ఆయన సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొన్న అనంతరం విరాళానికి సంబంధించిన డీడీని ఆలయ అధికారులకు అందజేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి శఠగోపం తయారీకి మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి రూ.62 లక్షల విరాళం సమర్పించారు.
గురువారం ఆయన సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొన్న అనంతరం విరాళానికి సంబంధించిన డీడీని ఆలయ అధికారులకు అందజేశారు.