పోలీసు పథకాలను వ్యాపారంగా మార్చొద్దు: డీజీపీ ఆనంద్
పోలీసు సంక్షేమ పథకాలను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): పోలీసు సంక్షేమ పథకాలను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, ఆరోగ్య భద్రత విభాగాల సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించారు. పోలీస్ క్యాంటీన్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు తదితర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని యంగ్ ఇండియా పోలీస్ సూల్, పిల్లల విద్య, సివిల్స్, గ్రూప్స్ కోచింగ్, సాలర్షిప్లు, వివాహ సహాయం తదితర సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని, పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్‌ను పెంచాలని అధికారులను డీజీపీ ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

