స్త్రీనిధి ఎండీగా విద్యాసాగర్‌రెడ్డి ఔట్
తెలంగాణ స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా కొన్నేండ్లుగా కొనసాగుతూ వస్తున్న విద్యాసాగర్‌రెడ్డిని ఎట్టకేలకు ప్రభుత్వం పక్కకు తప్పించింది. సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి దివ్యాదేవరాజన్‌కు స్త్రీనిధి ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
- దివ్యాదేవరాజన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు
- ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాల ఎఫెక్ట్
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా కొన్నేండ్లుగా కొనసాగుతూ వస్తున్న విద్యాసాగర్‌రెడ్డిని ఎట్టకేలకు ప్రభుత్వం పక్కకు తప్పించింది. సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి దివ్యాదేవరాజన్‌కు స్త్రీనిధి ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఇటీవలే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీచేశారు.
‘స్త్రీనిధిలో అంతా కాంట్రాక్ట్ యవ్వారమే!’ ‘పరీక్ష లేకుం డా కొలువుల పందేరం!’ ఇలా పలు శీర్షికలతో ఆ సంస్థలో జరుగుతున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. ఆర్థికశాఖ అనుమతి లేకుండా భారీ వేతనాలతో 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేయడం, రోస్టర్ విధానం పాటించకపోవడం వంటి అంశాలను ప్రభు త్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. సంస్థ ఎండీ తీరుపై నిరుద్యోగ జేఏసీ నేతల నుంచి తీవ్ర విమర్శలు రావ డం, సంస్థలో చోటుచేసుకున్న నిబంధనల ఉల్లంఘనలపై ‘నమస్తే తెలంగాణ’ కథనాలతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. విద్యాసాగర్‌రెడ్డిని పక్కనబెట్టి దివ్యాదేవరాజన్‌కు ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

