జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 80 మంది దళితబంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్‌మిశ్రా, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణితో కలిసి మంగళవారం మంత్రి సత్యవతిరాథోడ్ యూనిట్లను పంపిణీ చేశారు.
– భూపాలపల్లి, నమస్తే తెలంగాణ