ఫీజులను నోటీసు బోర్డుపై ప్రదర్శించండి
రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
- పరిపాలన, నివేదికలు, ఆడిట్ రిపోర్టులు సమర్పించండి
- స్కూళ్ల యాజమాన్యాలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశం
హైదరాబాద్, జూలై 18(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన తరగతులవారీగా ఫీజులను నోటీస్బోర్డుతోపాటు.. పాఠశాల వెబ్సైట్లో స్పష్టం గా ప్రదర్శించాలని పేర్కొన్నది. ఆదేశాలను పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం హెచ్చరించారు. దీంతోపాటు పాఠశాలలన్నీ 202-24, 2024-25 విద్యాసంవత్సరాలకు సంబంధించిన వార్షిక పరిపాలన నివేదికలు, ఆడిట్ నివేదికలను ఈ నెల 30లోపు సమర్పించాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

