హైదరాబాద్, నవంబర్ 9 (నమ స్తే తెలంగాణ): శబరియాత్రకు బు క్ చేసుకున్న బస్సుల్లో గురుస్వామి, పదేండ్లలోపు వయసు కలిగిన ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంటవాళ్లు, ఒక సహాయకుడికి ఉచిత ప్ర యాణ సౌకర్యం కల్పించనున్నామని శనివారం ఆర్టీసీ అధికారులు ఒక ప్ర కటనలో తెలిపారు. బస్సుల అద్దెను 15 నుంచి 20 శాతం వరకు తగ్గించామని వెల్లడించారు. సూపర్‌లగ్జరీ కి. మీకు రూ. 65 నుంచి రూ. 59, రాజధానికి రూ. 84 నుంచి రూ. 77కు త గ్గించామని పేర్కొన్నారు.