Yadagirigutta | యాదాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస వేడుకలు ముగిశాయి. ఆలయంలో నెల రోజుల పాటు వైభవోపేతంగా ధనుర్మాస వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి గోదాదేవి, శ్రీరంగనాథుడి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ఆలయ పరకామణి మండపంలో ప్రత్యేకంగా అలంకరించి అధిష్టించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మంగళవారం ఒడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబురాలు : వీడియో
Maha Kumbh | రెండో రోజూ కిక్కిరిసిన ప్రయాగ్‌రాజ్.. ఇసుకపోస్తే రాలనంతగా భక్తులు
Arvind Kejriwal | రాహుల్‌గాంధీని ఒక్క మాటంటే బీజేపీకి పొడుచుకొచ్చింది : అర్వింద్ కేజ్రీవాల్