మావోయిజం అంతరించింది : డీజీపీ
రాష్ట్రంలో మావోయిజం అంతరించిందని, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తున్నట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తగ్గిస్తున్న గ్రేహౌండ్స్ బలగాలను ఆహార కల్తీ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌తోపాటు ఇతర విధులకు వినియోగిస్తామని పేర్కొన్నారు.
ఆదిలాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మావోయిజం అంతరించిందని, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తున్నట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తగ్గిస్తున్న గ్రేహౌండ్స్ బలగాలను ఆహార కల్తీ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌తోపాటు ఇతర విధులకు వినియోగిస్తామని పేర్కొన్నారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గంజాయి సాగు ఎక్కువగా ఉన్నదని, గంజాయి సాగుచేస్తున్న 110మంది రైతులకు రైతుభరోసా నిలిపివేశామని తెలిపారు. 44జాతీయ రహదారిపై ప్రమాదాలు సంఖ్య పెరుగుతున్నదని, దీనిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- DGP CV Anand
- Maoism
- Maoists
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

