హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు విశాఖపట్నానికి చెందిన దేవి ఫిషరీస్ సంస్థ రూ.1,01,25,000 విరాళాన్ని అందించింది.
ఈ మేరకు ఆదివారం ఆ సంస్థ డైరెక్టర్లు ఇంద్రనీల్ చిట్టూరి, మహేంద్ర యార్లగడ్డ డీడీని అందజేశారు.