యాదాద్రి తరహాలో నాచగిరి క్షేత్ర అభివృద్ధి
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి | జిల్లాలోని నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయాన్ని ఇప్పుడున్న పాత కట్టడాలను మార్చి స్తపతి సూచనలకు అనుగునంగా సమూల మార్పులకు శ్రీకారం చుడతాం.

సిద్దిపేట /వర్గల్: జిల్లాలోని నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయాన్ని ఇప్పుడున్న పాత కట్టడాలను మార్చి స్తపతి సూచనలకు అనుగునంగా సమూల మార్పులకు శ్రీకారం చుడతాం. యాదాద్రి తరహాలో నాచగిరి గుట్టను అభివృద్ధి చేస్తామని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఎప్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డితో కలిసి శుక్రవారం నాచగిరి క్షేత్రాన్ని ఆయన దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.
తెలంగాణలోనే రెండో యాదాద్రిగా పిలువబడుతున్న నాచగిరి నృసింహస్వామి క్షేత్రం మహిమగల దేవాలయంగా పేరుగాంచిందన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలో భాగంగా ఇప్పటికే హరిద్రానది ప్రక్షాళనకు రూ.7.48 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. హల్దీవాగు సుందరీకరణ తరువాత ఆలయ పునర్నిర్మాణం వేగవంతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరికలు
రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి
బీచ్‌లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
త్వరలో టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి
మాస్క్ ధరించాలని పోలీసుల ప్రచారం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

