హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ) ఫస్టియర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.
2024 డిసెంబర్లో నిర్వహించిన ఫలితాలను www. bse.telangana.gov. in వెబ్సైట్లో పొందుపరిచినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.