ఔర్ ఏక్ దక్కా కేసీఆర్ పక్కా.. తొడగొట్టి చెప్పుతున్న ఎవడొస్తడొ రండిర బై.. దేఖ్లేంగే అంటూ మాస్ బీట్ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నది. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ని షేక్ చేస్తున్నది. పాట వింటుంటే స్టెప్పులెయ్యకుండ ఉండలేరు. మీటింగులల్ల ఈ పాట పెడితే కేటీఆర్ సైతం స్టెప్పులేసిండు. అట్లుంటది మరి. సాంగ్ సూపర్.. I loved this song అంటూ కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. తెలంగాణ అభివృద్ధి, సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత గురించి నాలుగు నిమిషాల్లో చాలా చక్కగా వివరించాడు రైటర్. పాట వింటుంటే ఊపొస్తది. కింద యూట్యూబ్ లింకున్నది చూడకపోతే మీరూ చూడండి బాగుంది పాట.
Loved this Song 🎉
Please listen if you haven’t already 😄#DekhLenge #KCROnceAgain https://t.co/iXoqKatY9u
— KTR (@KTRBRS) November 7, 2023