17న ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో సీజీపీ
దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(ఎఎఫ్ఎ)లో ఈ నెల 17న 212 ఆఫీసర్స్ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) నిర్వహిస్తారు.
హైదరాబాద్, డిసెంబర్14(నమస్తే తెలంగాణ) : దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(ఎఎఫ్ఎ)లో ఈ నెల 17న 212 ఆఫీసర్స్ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) నిర్వహిస్తారు. భారత వైమానిక దళంలోని వివిధ శాఖలకు చెందిన ఫె్లైట్ క్యాడెట్ల ప్రీ-కమిషనింగ్ శిక్షణ విజయవంతానికి గుర్తుగా ఈ పరేడ్ ఏర్పాటు చేశారు.
దీనికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో ఆర్వో గ్రాడ్యుయేటింగ్ ట్రైనీలకు ‘ప్రెసిడెంట్స్ కమిషన్’ని అందజేస్తారు. ఫె్లైట్ క్యాడెట్లు, ఇండియన్ నేవీకి, ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు, దేశ,విదేశీ అధికారులకు ‘వింగ్స్’ ‘బ్రెవెట్స్’ అందజేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

