హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): గద్వాల్జిల్లా ఆలంపూర్లో కొలువైన జోగుళాంబ ఆలయ ఈఓగా దీప్తికి పూర్తి అదనపు బాధ్యతలప్పగిస్తూ దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి ఉత్తర్వులు జారీచేశారు. దీప్తి ప్రస్తుతం జడ్చర్ల మండలం గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ ఈవోగా ఉన్నారు.