హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : డీఎల్ఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ పరీక్షను గురువారం నిర్వహించనున్నట్లు కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు.
రాష్ట్రంలో 15 జిల్లాల్లో 60 సెంటర్లల్లో రెండు సెషన్లలో ఈ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.