భైంసా.. గడ్డెన్న వాగులో మృతదేహాలు
Bhainsa | భైంసాలోని గడ్డెన్న వాగులో మృతదేహాలు కలకలం రేపాయి. గడ్డెన్న వాగులో యువతి, వివాహితుడి మృతదేహాలను స్థానికులు గుర్తించారు.

నిర్మల్: జిల్లాలోని భైంసాలోని గడ్డెన్న వాగులో మృతదేహాలు కలకలం రేపాయి. గడ్డెన్న వాగులో యువతి, వివాహితుడి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు.. మృతదేహాలను వెళికితీశారు. మృతుడు భైంసాలోని రాహుల్ నగర్‌కు చెందిన గోపాల్‌గా గుర్తించారు. యువతి ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

