Datla Foundation | దాట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యశాలకు శనివారం అంబులెన్స్ అందజేశారు. బయాలజికల్ ఈ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల, దాట్ల ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ త్రిశన్య రాజు తదితరులు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రఘునాథ్ స్వామికి `కేర్ ఆన్ వీల్స్ (మొబైల్ క్లినిక్)` తాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జెనోమ్ వ్యాలీలో ఇంపాక్ట్ గురు ఫౌండేషన్ సీఈఓ సందీప్ తల్వార్ కూడా పాల్గొన్నారు.