మిట్టపల్లికి ‘ దాశరథి ప్రజాసాహిత్య’ పురస్కారం
గేయ రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్‌కు ‘మా భూమి దాశరథి ప్రజాసాహిత్య’ పురస్కారం దక్కింది.
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): గేయ రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్‌కు ‘మా భూమి దాశరథి ప్రజాసాహిత్య’ పురస్కారం దక్కింది. సోమవారం హైదరాబాద్ ఎల్బీనగర్ వాసవి శ్రీనిలయంలో మా భూమి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ రాధారాణి, సినీనటుడు సుమన్ చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ జిల్లా అదనపు న్యాయమూర్తి మురళీమోహన్, మా భూమి సమన్వయకర్త నరసింహ ప్రసాద్ గొర్రెపాటి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

