జేఎన్టీయూ డైరెక్టర్‌గా దామోదరం.. రిజిస్ట్రార్‌గా జయలక్ష్మి బాధ్యతల స్వీకరణ
జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(యూసీఈఎస్ టీహెచ్) డైరెక్టర్‌గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ దామోదరం నియమితులయ్యారు.
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(యూసీఈఎస్ టీహెచ్) డైరెక్టర్‌గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ దామోదరం నియమితులయ్యారు. ఆయన యూసీఈఎస్ టీహెచ్లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ కే విజయకుమార్‌రెడ్డి నుంచి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
యూసీఈఎస్టీహెచ్లోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్(ఈఈఈ) విభాగం ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ జయలక్ష్మి, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఆమె యూసీఈఎస్టీహెచ్లోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కే వెంకటేశ్వరరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

