ఈటలపై పెల్లుబికుతున్న దళితాగ్రహం
ఈటల | దళితులను కించపరిచేలా మాట్లాడిన ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

హైదరాబాద్ : దళితులను కించపరిచేలా మాట్లాడిన ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళితులను అసభ్య పదజాలంతో దూషించిన ఈటల కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈటల బావమరిది వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలు, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. పలు సంఘాలు ఈటల దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. ఈటల కుటుంబంపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశాయి.
పెద్దపల్లి జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో..

జనగామ జిల్లాలో..

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

