Home
Telangana
Cs Shanti Kumari Said That Strict Measures Will Be Taken To Conduct The Intermediate Examinations Efficiently
ఇంటర్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లాల కలెక్టర్లు, పోలీస్, విద్యాశాఖ, సంబంధిత అధికారులతో ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
- టెలికాన్ఫరెన్స్‌లో సీఎస్ శాంతికుమారి వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లాల కలెక్టర్లు, పోలీస్, విద్యాశాఖ, సంబంధిత అధికారులతో ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నెల 28 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు 9.80 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. మొత్తం 1,521 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. వచ్చే నెల 18 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. 2,676 కేంద్రా ల్లో ఈ పరీక్షలు ఉంటాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

