Home
Telangana
Cpi Ml New Democracy State Secretary Suryam Stated That The Development Of The State Is Not Possible With A Budget Based On Numerical Jugglery
అంకెల గారడీతో అభివృద్ధి అసాధ్యం.. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సూర్యం
అంకెల గారడీ బడ్జెట్‌తో రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సూర్యం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అంకెల గారడీ బడ్జెట్‌తో రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సూర్యం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత బడ్జెట్‌కు అదనంగా మరో రూ.20వేల కోట్లు చేర్చి రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తామని, అభివృద్ధి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
ఈ బడ్జెట్ భారీ అంకెలతో కూడుకున్నప్పటికీ, వాస్తవంగా రైతాంగం, కార్మికవర్గం, యువత, విద్యార్థులు, మహిళలకు చేసిన కేటాయింపులు ఏ మాత్రం సరిపోవని తెలిపారు. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించామని చెబుతున్నప్పటికీ, అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. ఈ బడ్జెట్‌తో రాష్ట్రం అభివృద్ధి పథంలోకి రావడం కష్టమని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

