హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక కార్మికుల వేతన సవరణ, అసంఘటిత రంగ కార్మికులకు వేతనాల పెంపు అంశాలపై అసెంబ్లీ ప్ర శ్నోత్తరాల్లో సభ్యులు ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు మంత్రి జీ వివేక్ వెంకటస్వామి సమాధానమిచ్చారు. కూనంనేని జో క్యం చేసుకుంటూ రెండు ప్రశ్నలకు ఒకే సమాధానాలివ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు.