హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర 4వ మహాసభలు బుధవారం నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలోని మహారాజ గార్డెన్స్‌లో ప్రారంభంకానున్నాయి.
మూడురోజులపాటు జరిగే ఈ మహాసభలను జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రారంభించనున్నారు.