సాఫీగా ‘సీపీగెట్’ ప్రారంభం.. రోజుకు మూడు విడతల్లో పరీక్ష
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న సీపీగెట్-2026 ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారిత) ప్రవేశ పరీక్షలు సాఫీగా ప్రారంభమైనట్టు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్, సీపీగెట్-2026 చైర్మన్ ఆచార్య కే ప్రతాప్‌రెడ్డి తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 8 : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న సీపీగెట్-2026 ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారిత) ప్రవేశ పరీక్షలు సాఫీగా ప్రారంభమైనట్టు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్, సీపీగెట్-2026 చైర్మన్ ఆచార్య కే ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 8 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
మొదటి రోజు (జూలై 8) నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాల సెట్‌ను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సీపీగెట్-2026 కార్యాలయం నుంచి ఉదయం ఎంపిక చేశారు. రోజూ పరీక్షలు మూడు విడుతల్లో నిర్వహించనున్నామని, ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

