CPGET – 2022 | సీపీగెట్ – 2022 ఫలితాలు విడుదల
CPGET 2022 results | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి
CPGET – 2022 | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ ఈ ఫలితాలను విడుదల చేశారు.
పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 94.39 శాతం ఉత్తీర్ణత సాధించారు. పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 67,117 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 57,262 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 54,050 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. ఫలితాల కోసం www.osmania.ac.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

