సిద్దిపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించిన సీపీ
సీపీ జోయల్ డెవిస్ | లాక్ డౌన్ సందర్భంగా పోలీస్ కమిషనర్ డి. జోయల్ డెవిస్ సిద్దిపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించారు.

సిద్దిపేట : లాక్ డౌన్ సందర్భంగా పోలీస్ కమిషనర్ డి. జోయల్ డెవిస్ సిద్దిపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పటిష్టమైన బందోబస్తు గురించి పోలీస్ అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. తెరచి ఉన్న రెండు షాపుల యజమానులతో మాట్లాడి వెంటనే బంద్ చేయించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని షాపులు తెరిచి ఉండాలన్నారు. జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి..
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
లాక్ డౌన్ అమలును పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
నర్సుల త్యాగం మానవీయమైనది : సీఎం కేసీఆర్
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

