తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
ఎమ్మెల్యే పెద్ది | అకాల వర్షానికి నెక్కొండ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో తడిసిన రైతుల ధాన్యాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.

వరంగల్ రూరల్ : అకాల వర్షానికి నెక్కొండ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో తడిసిన రైతుల ధాన్యాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎవరు కూడా అధైర్య పడొద్దన్నారు. అన్నదాతలను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు.
ఇవి కూడా చదవండి..
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
లాక్ డౌన్ అమలును పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి
నర్సుల త్యాగం మానవీయమైనది : సీఎం కేసీఆర్
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

