గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 16:47:58

సివిల్స్‌ ర్యాంకర్లకు సీపీ మహేశ్‌ భగవత్‌ సన్మానం

సివిల్స్‌ ర్యాంకర్లకు సీపీ మహేశ్‌ భగవత్‌ సన్మానం

హైదరాబాద్‌ : యూపీఎస్‌ 2019 సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌లో విజయం సాధించిన ఇద్దరిని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ నేడు సన్మానించారు. సివిల్స్‌ పరీక్షలో కడపకు చెందిన తాటిమాకుల రాహుల్‌ రెడ్డి 117 ర్యాంకు, వరంగల్‌కు చెందిన బి. మిథున్‌రాజా యాదవ్‌ 568వ ర్యాంకు సాధించారు. వీరిరువురికి ఇంటర్యూ మెంటార్‌గా సీపీ మహేశ్‌ భగవత్‌ వ్యవహరించారు. 


logo