ఒకే రకం విత్తనాలు అడుగొద్దు
ఒకే రకం విత్తనం కోసం రైతులు డిమాండ్ చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అన్ని రకాల విత్తనాలు ఒకే రకమైన దిగుబడి ఇస్తాయని తెలిపారు. రైతు వేదికల్లో రైతునేస్తం కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 38,794 మంది రైతులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు.
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ): ఒకే రకం విత్తనం కోసం రైతులు డిమాండ్ చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అన్ని రకాల విత్తనాలు ఒకే రకమైన దిగుబడి ఇస్తాయని తెలిపారు. రైతు వేదికల్లో రైతునేస్తం కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 38,794 మంది రైతులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… రైతులకు అధిక సాంద్రత పత్తి సాగుపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. రాష్ట్రంలో అవసరమైన మేరకు పత్తి విత్తనం అందుబాటులో ఉందని, అన్ని పత్తి రకాలు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఒకే రకమైన దిగుబడిని ఇస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ చింతల వెంకట్రెడ్డి హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

