19 జిల్లాల్లో ‘పత్తి ఉత్పాదకత మిషన్’
పత్తిసాగు విస్తీర్ణం, ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో 2026 వానకాలం నుంచి రాష్ట్రం లోని 19 జిల్లాల్లో కేంద్ర ప్రాయోజిత పథకం ‘పత్తి ఉత్పాదకత మిషన్'ను అమలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ సంచాలకులు డాక్టర్ బీ గోపి తెలిపారు.
- వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : పత్తిసాగు విస్తీర్ణం, ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో 2026 వానకాలం నుంచి రాష్ట్రం లోని 19 జిల్లాల్లో కేంద్ర ప్రాయోజిత పథకం ‘పత్తి ఉత్పాదకత మిషన్’ను అమలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ సంచాలకులు డాక్టర్ బీ గోపి తెలిపారు. ఈ పథకం అమల్లో భాగంగా గురువారం సచివాలయం నుంచి రైతులకు విత్తన పంపిణీని ప్రారంభించినట్టు తెలిపారు.
కాటన్ మిషన్ పథకం 2026 వానకాలం నుంచి 2030-31 వరకు అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్హన్ పత్తిలో హెచ్‌డీపీఎస్, సీఎస్, ఐసీఎం సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, వ్య వసాయ శాఖ ఉప సంచాలకులు బీ నరసింహారావు సంయుక్త సంచాలకులు బాలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

