పత్తి ధర కోసం రోడ్డెక్కిన రైతులు
: పత్తి ధరలను తగ్గించడంపై నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని విజయ్కాటన్ మిల్ ఎదుట రోడ్డుపై శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు.
- ఊట్కూర్ విజయ్ కాటన్‌మిల్ ఎదుట పత్తి రైతుల ఆందోళన
ఊట్కూర్, సెప్టెంబర్ 18 : పత్తి ధరలను తగ్గించడంపై నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని విజయ్కాటన్ మిల్ ఎదుట రోడ్డుపై శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గురువారం క్వింటాకు గరిష్ఠంగా రూ.9,500 ధర పలుకగా శుక్రవారం రూ.200 తగ్గించి రూ.9,300కు కోనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. వర్షాభావంతో ఈ ఏడాది పత్తి దిగుబడి భారీగా పడిపోయిందని వాపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో పత్తికి గిట్టుబాటు ధర కల్పించకుండా రోజుకో ధర నిర్ణయించడం రైతులను మరింత అప్పులోకి నెడుతోందని ఆరోపించారు. ఊట్కూర్ ఎస్సై రమేశ్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. మిల్లు యజమానులతో చర్చించిన అనంతరం పత్తి ధరలను పెంచుతామని వారు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

