Corona | మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం..ఆరుగురికి పాజిటివ్
Corona | జిల్లాలోని మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం రేపింది. బుధవారం ఉదయం ఒంట్లో నీరసం, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉండటంతో పోలీస్ సిబ్బందిలో పలువురు స్థానిక ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ పరీక్ష చేయించుకున్నారు.

జగిత్యాల : జిల్లాలోని మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం రేపింది. బుధవారం ఉదయం ఒంట్లో నీరసం, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉండటంతో పోలీస్ సిబ్బందిలో పలువురు స్థానిక ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ పరీక్ష చేయించుకున్నారు.
వీరిలో ఏఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అందులో ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వెంటనే వారు హోం ఐసోలేషన్ కు వెళ్లారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

