ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో రామచంద్రభారతి, నందు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య సాగిన సంభాషణలు..
రామచంద్రభారతి: హాలో.. హాలో..
రోహిత్‌రెడ్డి: స్వామిజీ బాత్ కరియే
రామచంద్రభారతి: జీ.. నమస్కార్..
రోహిత్‌రెడ్డి: నమస్కార్ స్వామిజీ.. కైసే ఆప్
రామచంద్రభారతి: బడియా.. బడియా.. ఆప్ కైసేహే..
రోహిత్‌రెడ్డి: మై ఠీక్ హు స్వామిజీ..
రామచంద్రభారతి: జీ.. జీ.. జీ.. అబీ కుచ్ బాత్ చల్ రహేథే.. నందూజీ హమారే బీచ్ మే.. తో హమ్కు అగర్ తోడాసా డిటైల్స్ మిలేనా.. మే వహ తక్ బాత్కర్ లేతే. మై అల్రెడీ బాత్ కియాహు.. ఉన్ లోగోనే హా కహదియా హే.. తో అప్ ఏక్ బార్ నామ్ షేర్ కర్ దియాతో ముజే తోడా ఆసాన్ హోగా..
రోహిత్‌రెడ్డి: స్వామిజీ.. నామ్ అభి ఫిలాల్ ముష్కిల్ హోగా.. అభితో దో లోగ్ కన్ఫర్మేషన్ దేదియే. మగర్ ఏక్ బార్ మిల్కే బి డిస్కస్ కరేగా? స్వామిజీ..
రామచంద్రభారతి: హా..హా.. బిల్ కుల్.. బిల్ కుల్.. బిల్ కుల్.. తోమే క్యాహే.. మై చౌబీస్ తారీక్ తక్ మేర తోడా బెడ్ రెస్ట్ చల్హ్రేహె. చౌబీస్ తక్ మై నహీ ఆపావుంగా. చౌబీస్కే బాద్మే మై ఏక్దిన్ ఆ జావుంగా హైదరాబాద్ కేలియే. కహీ ప్లేస్ . హైదరాబాద్ నహీ చాహియే కహీ దుస్రే జగామే.
రోహిత్‌రెడ్డి: మై ప్రాబ్లమ్ ఈజ్ స్వామిజీ.. నౌ యాజ్ యూ నో దిస్ ఎలక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. దేర్ విల్బీ వాచ్ ఆన్ అజ్ ఆల్సో. సో హైదరాబాద్ వుడ్ బీ ది బెస్ట్ ప్లేస్. బికాజ్ వీ ఆల్ రిసైడ్ ఇన్ హైదరాబాద్.
రామచంద్రభారతి: యస్ దెన్ ఇట్ ఇజ్ ఫైన్.
రోహిత్‌రెడ్డి: బీఫోర్ దిస్ డేట్ వాంటెడ్ థింగ్ నో. నందు వస్ టెల్లింగ్ ఈజ్ సంతోష్‌జీ కెన్ కమింగ్ చార్టర్. వి కెన్ హ్యావ్ ఏ మీటింగ్ లైక్ హాఫ్ ఆన్ అవర్.
రామచంద్రభారతి: ఐ విల్ షేర్ టుమారో ఇన్ ది మార్నింగ్. ఐ విల్ డిస్కస్ విత్ సంతోష్. బల్క్ ఈజ్ రెడీ దెన్ సంతోష్ విల్ కమ్ టు దేర్.
రోహిత్‌రెడ్డి: సీ.. త్రీ ఆర్ రెడీ ఇన్క్లూడింగ్ మీ.
రామచంద్రభారతి: వాట్ వి కెన్ డూయింగ్ ఆఫ్టర్ 24 ఐ విల్ కమ్ వన్స్ టూ హైదరాబాద్. దెన్ విల్ సిట్ అండ్ డిస్కస్. దట్ వుడ్ బీ ద బెటర్ వే. ఫైనల్ స్కెచ్ అవుట్ వీ కెన్ టేకిట్ ఆన్ ద సేమ్ డే. వీ విల్ డూ మోర్.
రోహిత్‌రెడ్డి: వీ కెన్ డూ దట్.. వీ కెన్ డూ దట్ స్వామీజీ
రామచంద్రభారతి: నో.. దేర్ ఈజ్ నో ఇష్యూ వాటెవర్ యూ హ్యావ్ డిస్కస్ విత్ నందూజీ. దేర్ ఈజ్ నో ఇష్యూ ఆన్ దిస్. బెస్ట్ ఈజ్ సిట్ డిస్కస్.
రోహిత్‌రెడ్డి: యాక్చువల్లీ నందూజీ గేవ్ మీ ద ప్రపోజల్. హి అష్యూర్డ్ మీ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ ఇన్ అల్ ద వేస్. టర్మ్స్ ఆఫ్ మై సెక్యూరిటీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ మై పొలిటికల్ కెరియర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో..
రామచంద్రభారతి: అబ్సల్యూట్లీ.. ఎట్ ద సేమ్ టైమ్ సేమ్ ఇష్యూ.. సేమ్ మ్యాటర్ అగైన్ వీ విల్ ప్రజెంటింగ్ ది అండర్ టూ ఆల్ సో. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఓన్లీ. సో దేర్ విల్ నాట్ బీ ఎనీ ఇష్యూస్ ఆన్ దిస్.
రోహిత్‌రెడ్డి: ఓకే..
రామచంద్రభారతి: బికాజ్ ఆఫ్ యు సీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆల్వేస్.
రోహిత్‌రెడ్డి: ఎస్.. ఐ అండర్‌స్టాండ్.
రామచంద్రభారతి: బట్ ఇన్‌స్పైట్ ఆఫ్ దట్.. యూ ఎర్లీ ఎడ్యుకేట్ టువర్డ్స్ ద సిస్టమ్. దెన్ యు నో ఎగ్జాట్లీ ద థింగ్ ఆల్సో. దెన్ ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు ప్రమోట్ యూ.
రోహిత్‌రెడ్డి: సీ.. ఐ యామ్ అల్సో ఇంట్రెస్టెడ్. అండ్ ఆల్రెడీ యూ పీపుల్ నో ఎవ్రీథింగ్ అబౌట్ మై పాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో హయ్యర్ లెవల్ ఐ వాంట్ టు విల్లింగ్ వర్క్ ఆన్ ఇట్.
రామచంద్రభారతి: ష్యూర్.. ష్యూర్. విల్ గెట్ ఆన్ సపోర్ట్ యూ. ఐ థింక్ ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ డిస్కస్ ఓవర్ ద ఫోన్ టువర్డ్స్ ద లాంగ్.
రోహిత్‌రెడ్డి: ఓకే
రామచంద్రభారతి: సో వాట్ ఐ థింక్ ఈజ్ వీ నీడ్స్. యూ బెటర్ హ్యావ్ ఏ మీట్ డైరెక్ట్లీ విత్ నందూ. బికాజ్ ఐ మేడ్ నందూ విల్ సిట్ విత్ సంతోష్ డైరెక్ట్లీ. దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. వన్స్ వీ ఆర్ సిట్టింగ్ టుగెదర్ హీ ఈజ్ ఓపెన్లీ హీ సెడ్ ప్రొసిడ్ ఆన్ దిస్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ విల్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్. యూ గివ్ అజ్ ద యువర్ ప్రపోజల్ వీ విల్ గో ఆన్ అహెడ్ విత్ దట్.
రోహిత్‌రెడ్డి: సో ఐ విల్ వెయిట్ ఫర్ యూ 24.
రామచంద్రభారతి: నాట్ 24. బికాజ్ టిల్ 24 ఐ హ్యావింగ్ బెడ్ రెస్ట్.
రోహిత్‌రెడ్డి: ఓకే
రామచంద్రభారతి: సో 25 ఐ కెన్ మేకిట్.
రోహిత్‌రెడ్డి: ఓకే
రామచంద్రభారతి: సో ఐ కెన్ మేకిట్ 25. ఆర్ 27 ఆర్ 28 వీ విల్ సిట్. దట్ వుడ్ బీ బెటర్.
రోహిత్‌రెడ్డి: ఐ యామ్ నాట్ ఎటాల్ ఇన్ ఏ హర్రీ. బట్ నందూ వాజ్ ఓన్లీ టెల్లింగ్ మీ టుమారో.. టుమారో..
రామచంద్రభారతి: నాట్ నందూ. యాక్చువల్లీ ఐయామ్ పుట్ ప్రెషర్ ఆన్ నందూ. హియర్ నందూ ఈజ్ క్లియర్. బికాజ్ సీ బిఫోర్ ద బై ఎలక్షన్.. వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ దట్ వుడ్ రిజల్ట్ సమ్ అదర్థింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే. సెకండ్ వే వీ నీడ్ సమ్ వెరీగుడ్ లీడర్స్ ఇన్ అవర్ సెక్టార్ ఆల్సో. ఇన్ అవర్ అర్గనైజేషన్ వీ నీడ్ గుడ్ లీడర్స్. ఫర్ దట్ పర్పస్.. ఫర్ దట్ రీజన్ వీ ఆర్ లుకింగ్ ఇన్టు దిస్. దట్ ఈజ్ ద ఓన్లీ రీజన్ ఐ పుట్ మోర్ ప్రెజర్ ఆన్ నందూ.
రోహిత్‌రెడ్డి: యా.. ఐ అండర్‌స్టాండ్.
రామచంద్రభారతి: సారీ ఫర్ దట్. బికాజ్ సీ.. ఐ థింక్ లాస్ట్ ఫర్ ఫైవ్ డేస్ నందూ హ్యావ్ బీన్ నాట్ లెఫ్ట్ ఏ సింగల్ నైట్ ఆల్సో. హీ ఈజ్ వర్కింగ్ కంటిన్యూవస్లీ.
రోహిత్‌రెడ్డి: యా.. ఐ అండర్‌స్టాండ్.
రామచంద్రభారతి: యాక్చువల్లీ హీ బ్రాట్ సమ్ అదర్ పీపుల్స్. సో ఐ సెడ్ దట్ ఇట్ ఈజ్ నాట్ గుడ్. బికాజ్ సీ.. వీ నీడ్ ఎగ్జాట్లీ క్వాలిఫైడ్ పర్సన్స్. దెన్ ఓన్లీ వీ కెన్ పుట్ ఆన్ ప్రెషర్. దటీజ్ ద రీజన్ హీ మోర్ ఫాలోవ్డ్ యూ.
రోహిత్‌రెడ్డి: యా.. ఆన్ ద డే విత్ మీ. యూ అప్రిషియేటెడ్ మై వర్క్ అండ్ ఎవ్రీ థింగ్. ఐ అండర్‌స్టాండ్.. ఐ అండర్‌స్టాండ్.. స్వామిజీ.
రామచంద్రభారతి: బికాజ్ ఇట్ ఈజ్ ద గ్రీన్‌సిగ్నల్ ఫ్రమ్ ద హయ్యార్ లెవల్స్. నో ఇష్యూ ఇన్ దిస్. సో విల్ సిట్ అండ్ డిస్కస్ దట్ వుడ్ బీ బెటర్. సీ ఇఫ్ వీ గెట్ 1 ఆర్ 2 ఆర్ త్రీ టుగెదర్ దెన్ ఇట్ ఈజ్ వేరీ ఈజీ ఫర్ ఆల్సో. టూ ఆల్ సో. దటీజ్ ద రీజన్. ఐ విల్ సిట్ ఆన్ 26. దట్ వుడ్ బీ బెటర్.
రోహిత్‌రెడ్డి: 26 ఓకే.
రామచంద్రభారతి: 26 ఆర్ 25.
నందు: నో.. నో.. 25 ఈజ్ సూర్య గ్రహ ణం ఈజ్ దేర్ స్వామి. ఆఫ్టర్ 25 ఎనీ టైమ్.
రామచంద్రభారతి: 26 ఈజ్ ఫైన్.
రోహిత్‌రెడ్డి: 26 ఈజ్ బెటర్. ఓకే.
రామచంద్రభారతి: ఆన్ 26 వీ సిట్ టుగెదర్.
నందు: స్వామిజీ యూ టేక్ ఏ క్లారిటీ వన్స్ అగైన్. అండ్ వీ ఆర్ ఆల్సో థింక్ మోర్. ఎనీవే దీపావళి దేర్. వీ ఆల్సో గ్యాదర్ సమ్ మోర్.
రామచంద్రభారతి: నో.. నో.. వీ హ్యావ్ ఆల్రెడీ కన్వేయడ్ ద మెసేజ్ వెన్ యు సెడ్ విత్ మీ. ఇమిడియట్లీ ఐ కన్వేయడ్ ద మెసేజ్ బోత్ ద పీపుల్.
నందు: హో.. బోత్ ద పీపుల్. గుడ్. దే వర్ ఎక్స్‌పెక్టింగ్ టుడే స్వామీజీ.
రామచంద్రభారతి: యాక్చువల్లీ దే వర్ ఎక్స్‌పెక్టింగ్ టుడే ఓన్లీ. హి వాజ్ ఆల్సో వెయింటింగ్ ఓన్లీ ఫర్ దట్ ఢిల్లీ. టువర్డ్స్ గోయింగ్ ఆహ్మదాబాద్ రైట్ నౌ. ఫ్లయిట్ ఆఫ్ ఎరౌండ్ 4 పీఎం.
నందు: విత్ నంబర్ 2, ఆర్ నంబర్ 1.
రామచంద్రభారతి: నంబర్ 1.. సారీ నంబర్ 2.. నంబర్ 2. హీ వెంట్ టుగెదర్. దే వర్ ఇన్ సేమ్ చార్టర్.
రోహిత్‌రెడ్డి: స్వామిజీ వన్ అదర్ రిక్వెస్ట్. ఇన్స్టడ్ ఆఫ్ అగైన్ ట్రయింగ్ మోర్ పీపుల్. బికాజ్ ద వర్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ గోస్ అవుట్ వీ విల్ బీ లిటరల్లీ స్క్రూడ్ హియర్. యూ నో అబౌట్ అవర్ సీఎం. హీ ఈజ్ వెరీ అగ్రెసివ్ గై. అండ్ సో రాపిడ్నెస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ మోర్. ఫస్ట్ బికాజ్ ఫస్ట్ వీ ఆర్ త్రీ రెడీ నౌ. లెట్ అజ్ ఫినిష్.
రామచంద్రభారతి: దటీజ్ వాట్ ఐయామ్ ఆస్కింగ్ ఇఫ్ ఐయామ్ గెటింగ్ ద నేమ్స్ దట్ వుడ్ వెరీ ఈజీ టూ లుక్ ఫార్వర్డ్.
రోహిత్‌రెడ్డి: స్వామిజీ.. స్వామిజీ.. ఐ రియల్లీ సారీ. ఐ కాంట్ రివీల్ ద నేమ్స్ యాజ్ ఆఫ్ నౌ. బట్ వన్స్ అవర్ మీటింగ్ దెన్.
రామచంద్రభారతి: ఓకే నో ఇష్యూ.
రోహిత్‌రెడ్డి: దే ఆర్ మై వెరీ క్లోజెస్. అసెట్స్ అదర్ థింగ్స్ ఆల్సో టుగెదర్.
రామచంద్రభారతి: కెన్ యూ షేర్ ద త్రీ నేమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నంబర్ 2.
రోహిత్‌రెడ్డి: యా.. ఇన్‌ఫ్రంట్ ఆఫ్ నంబర్ 2 ఐ కెన్.
రామచంద్రభారతి: ఓకే.. నో ఇష్యూ. నో ఇష్యూ. ఐ విల్ మేక్ ఇట్.
రోహిత్‌రెడ్డి: నందూ టెల్లింగ్ సంతోష్‌జీ మెయిన్ పర్సన్.
రామచంద్రభారతి: సంతోష్‌జీ కీ పర్సన్. ఎగ్జాట్లీ ఐ విల్ టెల్ యూ. జస్ట్ మినట్. సంతోష్ ఈజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హూ లుక్స్ ఆఫ్టర్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ ద బీజేపీ. హీ ఈజ్ ద కీ పర్సన్ వేర్ హీ టేక్స్ ఆల్రోల్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ ఎవ్రీ మూమెంట్ అండ్ కంప్లీట్ ఆర్గనైజ్డ్ బై బీఎల్ సంతోష్. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నంబర్ 1, 2 విల్ కమ్ టు సంతోష్ హౌజ్ అండ్ దే విల్ డిస్కస్. సంతోష్ విల్ నాట్ గో దేర్. దటీజ్ ద ప్రొటోకాల్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. విచ్ హీ ఫాలోస్.
రోహిత్‌రెడ్డి: ఓకే.. ఓకే
రామచంద్రభారతి: ఫర్ ఎనీ డెసిషన్ ఇఫ్ హీ మేడ్ వన్ ఆర్ టు అవర్స్. అగైన్ ద డెసిషన్ టేకెన్ బై సంతోష్ ఓన్లీ. దే విల్ ప్లాన్. సో వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ విల్ డైరెక్ట్లీ సిట్ దేర్ సంతోష్. సంతోష్ విల్ ఆన్ ద సేమ్ డే. ఎలాంగ్ విత్ సంతోష్ వీ విల్ గో టు నంబర్ 2. దట్ వుడ్ బీ బెటర్ ఆప్షన్ వాట్ ఐయామ్ సేయింగ్.
రోహిత్‌రెడ్డి: సో.. వన్స్ అవర్ మీటింగ్ ఈజ్ డన్ ఇన్ హైదరాబాద్. నందూ సెడ్ సంతోష్‌జీ విల్ కమ్ టు హైదరాబాద్ సో దట్ వీ ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ ఎనీవేర్. ఇఫ్ వీ ట్రావెల్ వీ విల్ బీ అండర్ ద స్కానర్.
రామచంద్రభారతి: ఫర్ దట్ రీజన్ విల్ అరెంజ్ అనదర్. లెట్ మీ గెట్ మీ టుమారో. వాట్ ఐ విల్ డూ దిస్. ఐ విల్ అప్డేట్ ద మెసేజ్ సంతోష్ టుమారో. ఐ థింక్ లెవన్ వో క్లాక్ వీ హావ్ స్మాల్ మై సెల్ఫ్ అండ్ సంతోష్ అండ్ అదర్ పర్సన్స్. దట్ టైమ్ డిస్కస్. దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. ఐ విల్ నాట్ రివీల్ ద నేమ్. ఐ విల్ డైరెక్ట్లీ డీల్ ద పర్సన్. డోంట్‌వర్రీ.
రోహిత్‌రెడ్డి: యా.. ఓకే స్వామీజీ. బట్ ఐ రిక్వెస్ట్ టు యూ ప్లీజ్ ప్లీజ్ యు పుట్ ఇట్ వెరీ కాన్ఫిడెన్షియల్. లైఫ్స్ ఆర్ గాన్.
రామచంద్రభారతి: నో.. నో.. యూ డోంట్ హావ్ వర్రీ ఇన్ దిస్. ఇఫ్ వీ గెట్ ఎనీ లిటిల్ బిట్ ఆఫ్ ఇష్యూస్ వీ ఫౌండ్ మీన్స్ ఇమిడియట్లీ వీ విల్ మేకిట్ ప్యాచప్. అండ్ వీ విల్ కన్వే ద మ్యాటర్ టు సెంటర్ ఇమిడియట్లీ. వీ విల్ గివ్ కంప్లీట్ పొటెక్షన్ ఫ్రమ్ సెంటర్. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఎబౌట్ యూ వెన్ యూ ఆర్ ఇన్ అవర్ స్కానర్ డోంట్ హావ్ టు వర్రీ. ఇన్క్లూడింగ్ ఈడీ అండ్ టిల్ ఇన్కమ్ టాక్స్ ఎనీథింగ్. అండ్ ఫ్రమ్ ద సెక్యూరిటీ రీజన్స్ ఆల్సో. వీ హ్యావ్ వెరీగుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బెంగాల్. నో నీడ్ టు వర్రీ.
రోహిత్‌రెడ్డి: ఓకే స్వామీజీ.
నందూ: స్వామీజీ వన్ మోర్ థింగ్. శరత్ ఈజ్ క్లోజ్ విత్ రోహిత్ సార్.
రామచంద్రభారతి: ఓకే. అరబిందో ఫార్మా.
నందూ: యా. స్వామీజీ.
రామచంద్రభారతి: ఓకే. దటీజ్ వెరీ క్రూషియల్ కేస్. దట్ హాజ్ టు సిట్ అండ్ డీల్ విత్ దెమ్.
నందు: ఒకే. ఓకే వెన్ యూ కమ్ వీ ట్రయింగ్ టు అరేంజ్ మీటింగ్ డైరెక్ట్.
రోహిత్‌రెడ్డి: నో.. నో.. నందన్నా ఈ ఫాల్స్ ప్రామిసెస్ వద్దు. స్వామిజీ నో ఐ డోంట్ వాంట్ గెట్ హిమ్ ఇన్వాల్వ్ దట్. హిజ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై దట్స్ ట్రూ. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ వాంట్ ఇన్వాల్ దట్ మ్యాటర్ స్వామీజీ.
రామచంద్రభారతి: ఒకే.. నో ఇష్యూ. వీ విల్ ఫినిష్ ద మ్యాటర్ వన్ బై వన్. ఫస్ట్ వీ విల్ ఫినిష్ దిస్ వెరీ కాన్ఫిడెన్షియల్. లెట్స్ గో ఆన్.
రోహిత్ రెడ్డి: థాంక్యూ స్వామీజీ
రామచంద్రభారతి: థ్యాంక్యూ…
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై బీజేపీ ఏజెంట్లుగా వచ్చి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో బేరమాడుతున్న
రామచంద్ర భారతి, నందకుమార్ ఆడియో తెలుగులో..
రామచంద్రభారతి: హలో.. హలో..
రోహిత్‌రెడ్డి: స్వామీజీ మాట్లాడండి. నమస్కారం స్వామీజీ.. ఎలా ఉన్నారు?
రామచంద్రభారతి: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
రోహిత్: జీ, నంద జీకి మాకు మధ్య చర్చలు జరుగుతున్నాయి.
రామచంద్రభారతి: మాకు ఇంకొంచెం వివరాలు కావాలి, అక్కడ మాట్లాడుతా.
రోహిత్‌రెడ్డి: నేను ఇప్పటికే వారితో మాట్లాడాను, వారు ఒప్పుకున్నారు.
రామచంద్రభారతి: నాకు ఒకసారి పేర్లు ఖరారు చేస్తే సులభమైపోతుంది.
రోహిత్‌రెడ్డి: స్వామిజీ ఇప్పుడే పేర్లు చెప్పడం కష్టం, ఇప్పటికైతే నాకు ఇద్దరు కన్ఫర్మ్ చేశారు. కానీ ఒకసారి కలిసి మాట్లాడుకుంటే మంచిది.
రామచంద్రభారతి: కచ్చితంగా కలుద్దాం. 24వరకు నేను బెడ్‌రెస్ట్‌లో ఉన్నాను. 24 వరకు రాలేను. 24 తర్వాత నన్ను ఒకసారి రమ్మంటావా, హైదరాబాదైనా లేదా మరెక్కడైనా కలుద్దాం. హైదరాబాద్ వద్దు ఇంకెక్కడైనా కలుద్దామా?
రోహిత్‌రెడ్డి: అలా కాదు స్వామిజీ.. సమస్యేంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీకు తెలుసుకదా! మా మీద కూడా దృష్టి ఉంటుంది, వేరే ప్లేస్ వద్దు, హైదరాబాద్‌లో అయితేనే బాగుంటుంది. ఎందుకంటే మేమంతా హైదరాబాద్‌లోనే ఉంటాం కాబట్టి, హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ మనకు. మీరు కలవాలనుకున్న రోజు బీఎల్ సంతోష్ జీ కూడా చార్టర్లో వస్తారని నందూ చెప్పాడు. ఒక అరగంట సేపు మనం చర్చించుకొని ముగించుకోవచ్చు.
రామచంద్రభారతి: రేపు ఉదయం నేను బీఎల్ సంతోష్‌తో మాట్లాడుతా. బల్క్ రెడీగా ఉంటే సంతోష్ కూడా వస్తారు.
రోహిత్‌రెడ్డి: చూడండి స్వామిజీ, నాతో కలిపి ముగ్గురు రెడీగా ఉన్నారు.
రామచంద్రభారతి: మనం ఏం చేద్దామంటే, 24 తర్వాత ఒకసారి నేను హైదరాబాద్ వస్తాను. మనం కూర్చొని మాట్లాడుకుందాం. అదే రోజు మనం నిర్ణయం తీసుకొని ముందుకెళ్దాం.
రోహిత్‌రెడ్డి: ఓకే స్వామిజీ, మనం అలాగే చేద్దాం కానీ..
రామచంద్రభారతి: మీరు నందూజీతో ఏదైతే మాట్లాడారో అందులో ఎలాంటి సమస్యా లేదు. మిగిలిన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు
రోహిత్‌రెడ్డి: నందుజీ నాకు ఈ ప్రపోజల్ ఇచ్చారు, నేను ఓకే అనుకున్నా. నాకు అన్ని విధాలా హామీ ఇచ్చారు. నా రక్షణ, నా భవిష్యత్తుపై నందూ నాకు హామీ ఇచ్చారు.
రామచంద్రభారతి: కచ్చితంగా ఇదే విషయం మరోసారి మీ ముందే మాట్లాడుకుందాం. ఇందులో సందేహం లేదు, ముందు వచ్చినవారే ముందు వరుసలో ఉంటారు. మీరు వ్యవస్థను బాగా చదివారు, అసలు విషయం ఏంటో కచ్చితంగా తెలుసు. అందుకే మిమ్మల్ని ప్రమోట్ చేయడం మాకు చాల సులభం.
రోహిత్‌రెడ్డి: నేను కూడా ఆసక్తిగానే ఉన్నా, ఇప్పటికే నా గురించి మీ అందరికీ తెలుసు.
రామచంద్రభారతి: తప్పకుండా మీకు మేం సపోర్ట్ గా ఉంటాం. అవన్నీ మనం ఫోన్లో మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, మిగిలినదంతా మేం చూసుకుంటాం. మీరు ఎలాంటి ప్రపోజల్ ఇచ్చినా దాని ప్రకారమే ముందుకెళ్తాం.
రోహిత్‌రెడ్డి: నాకేమీ తొందర లేదు, నందూయే రేపు, రేపు అంటూ తొందర పెడుతున్నారు.
రామచంద్రభారతి: మునుగోడు ఎన్నికల తేదీ 3కు ముందే చేరితే మరోలా ఉంటుంది. మా ఆర్గనైజేషన్‌లో స్ట్రాంగ్ లీడర్ కావాలని అనుకున్నాం. అందుకే నందుపై ఒత్తిడి తెస్తున్నాం. 4, 5 రోజులుగా నందు నిద్రకూడా పోవడం లేదు. మరో ఇద్దరు, ముగ్గురి పేర్లు కూడా నందూ తీసుకొచ్చాడు, కానీ వద్దనుకున్నాం.
నందూ: స్వామిజీ మీరు మరోసారి క్లారిటీ తీసుకోగలరు. మేం కూడా ఎక్కువ మందిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఎలాగూ దీపావళి కూడా ఉంది, అప్పటివరకు మేం మరింత మందిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.
రోహిత్‌రెడ్డి: స్వామీజీ.. మరో విన్నపం ఏంటంటే, ఎక్కువ మందిని ప్రయత్నం చేయొద్దు. మా సీఎం గురించి మీకు తెలుసు కదా, చాలా దూకుడు స్వభావం గల వ్యక్తి. మా సీఎంకు తెలిస్తే మా పని పడతారు, మేం ముగ్గురం అయితే సిద్ధంగా ఉన్నాం.
రామచంద్రభారతి: ఆ ముగ్గురి పేర్లు నేను తెలుసుకుంటే ముందుకెళ్లడానికి మరింత సులభం. అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంది, మనం ఈనెల 26న కూర్చొని మాట్లాడుకుందాం. నం.2 ఎదుట ఎవరెవరు ఓకే అన్నారో పేర్లు చెబుతారా?
రోహిత్‌రెడ్డి: నం.2 ఎదుట పేర్లు చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్లీజ్ ప్లీజ్ ఈ విషయం బయటకు పొక్కొద్దు
రామచంద్రభారతి: మీకు ఈడీ నుంచి ఐటీ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ భద్రత, మీ భవిష్యత్తు అంతా కేంద్రం చూసుకుంటుంది. మా సంస్థలో బీఎల్ సంతోష్ చాలా కీలకం. నం.1, 2లే బీఎల్ సంతోష్ ఇంటికి వస్తుంటారు. నం.1, నం.2ల ఇంటికి బీఎల్ సంతోష్ వెళ్లరు, అది మా ప్రొటోకాల్.