Telangana Bhavan | ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే
Telangana Bhavan | భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తతల దృష్ట్యా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
Telangana Bhavan | న్యూఢిల్లీ : భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల దృష్ట్యా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఉంటున్న, చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సరిహద్దు రాష్ట్రాల్లోని వారికి సాయం, సమాచారం, సేవల కోసం కంట్రోల్ రూమ్‌ను వినియోగించుకోవాలన్నారు.
హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..
కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ నంబర్ – 011 – 23380556
రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ, లైజన్ హెడ్ నంబర్ – 9871999044
రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడి నంబర్ – 9971387500
తెలంగాణ భవన్లో లైజన్ ఆఫీసర్ నంబర్ – 9643723157
తెలంగాణ భవన్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ నంబర్ – 9949351270
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Control room
- Delhi
- India
- Pakistan
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

