పీఎంకేఎస్‌వై అమలుకు స్టీరింగ్ కమిటీల ఏర్పాటు
ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎస్‌వై) పథకంలో భాగంగా మోడ్రనైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ (ఎం-సీఏడీ, డబ్ల్యూఎం) సబ్‌స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ డిపార్ట్మెంట్, రాష్ట్ర, జిల్లాస్థాయిలో స్టీరింగ్ కమిటీలను నియమించింది.
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎస్‌వై) పథకంలో భాగంగా మోడ్రనైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ (ఎం-సీఏడీ, డబ్ల్యూఎం) సబ్‌స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ డిపార్ట్మెంట్, రాష్ట్ర, జిల్లాస్థాయిలో స్టీరింగ్ కమిటీలను నియమించింది. సీఎస్ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్రం సీఏడీ, డబ్ల్యూఎం స్కీమ్‌ను అమలు చేయాలని ఏప్రిల్‌లో నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర, జిల్లా కమిటీలు, నోడల్ డిపార్ట్మెంట్ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను నియమించింది. స్కీమ్ అమలు కోసం ఇరిగేషన్‌శాఖను నోడల్ డిపార్ట్మెంట్గా, క్యాచ్మెంట్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీగా సీఈలు, నోడల్ ఆఫీసర్‌గా ఎస్ఈని నియమించింది. స్కీమ్‌కు సంబంధించి ప్రణాళికల రూపకల్పన, ప్రాజెక్టుల ఎంపిక తదితర వాటికోసం స్టేట్‌లెవల్, జిల్లాస్థాయి స్టీరింగ్ కమిటీలను నియమించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

