Home
Telangana
Congress Leaders Were Agitated At Midnight After Being Drunk And Attacked A Female Brs Candidate
Congress | బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిపై దాడి.. తాగిన మైకంలో అర్ధరాత్రి రెచ్చిపోయిన కాంగ్రెస్ నేతలు
బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్ మూకలు దాడికి తెగబడిన ఘటన నారాయణపేట జిల్లాలో కోస్గి లో చోటుచేసుకున్నది.
- సీఎం రేవంత్ ఇలాకా కోస్గి పట్టణంలో రౌడీ మాఫియా
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్ మూకలు దాడికి తెగబడిన ఘటన నారాయణపేట జిల్లాలో కోస్గి లో చోటుచేసుకున్నది. సీఎం ఇలాకాలోని కోస్గిలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయి ఫలితాలు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. అర్ధరాత్రి సమయంలో 2వ వార్డు అభ్యర్థి అలవేణి రాజశేఖర్ ఇంటిపై దాడికి తెగబడ్డారు. గెలిచిన ఆనందంలో పైశాచికత్వంగా ప్రవర్తించారు.
విచక్షణ లేకుండా.. మహిళ అని కూడా చూడకుండా.. ఆమెతోపాటు తన భర్తపై దాడికి దిగారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కిడ్నాప్‌లు, బెదిరింపులు సర్వసాధారణంగా మారాయని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

