కాంగ్రెస్‌లో ఆగని ఫిర్యాదుల పరంపర..
Congress party | తెలంగాణ కాంగ్రెస్‌లో (Congress) వివాదాలు ఇప్పట్లో సద్దుమనుగేలా లేవు. అంతా కలిసిపోవాలని అధినాయక్వం సూచించినప్పటికీ ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి
నల్లగొండ: తెలంగాణ కాంగ్రెస్‌లో (Congress) వివాదాలు ఇప్పట్లో సద్దుమనుగేలా లేవు. అంతా కలిసిపోవాలని అధినాయక్వం సూచించినప్పటికీ ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డిపై పార్టీ అధిష్టానానికి తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తుంగతుర్తిలో పార్టీకి నష్టం కలిగించిన డాక్టర్ రవిని ప్రోత్సహిస్తున్నారని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేశారు.
2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయవద్దని రవికి రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ పోటీ చేశారని, పార్టీ ఓటమికి కారణమయ్యాడని, దీంతో ఆయనపై పార్టీ నాయకత్వం ఆయనపై ఆరేండ్ల పాటు సస్పెండ్ చేసిందన్నారు. అలాంటి వ్యక్తిని మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

