కాంగ్రెసోళ్లకు ఓట్లడిగే నైతిక హక్కు లేదు
హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
హుజూర్నగర్ , నవంబర్ 2 : హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పని ఖతమెందని అన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పాలనతో ప్రజలు, రైతులు గోస పడుతున్నారని తెలిపారు.సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఓటరు నమోదు ఇన్చార్జి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

