Home
Telangana
Congress Government In A Dire Situation For Not Providing Quality Uniforms To Poor Students In Government Schools
బడుల్లో నాణ్యమైన యూనిఫామ్ ఏది?
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్ అందించలేదని దుస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నదా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నాసిరకం స్కూల్ యూనిఫామ్‌ల పంపిణీపై ఒక పత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనాన్ని తన పోస్టుకు ట్యాగ్ చేసి సర్కార్ డొల్లతనాన్ని ఎండగట్టారు.
- ఇదేనా ‘ప్రపంచస్థాయి విద్యావ్యవస్థ’
- ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీశ్ ఫైర్
హైదరాబాద్ ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్ అందించలేదని దుస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నదా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నాసిరకం స్కూల్ యూనిఫామ్‌ల పంపిణీపై ఒక పత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనాన్ని తన పోస్టుకు ట్యాగ్ చేసి సర్కార్ డొల్లతనాన్ని ఎండగట్టారు. సీఎం రేవంత్ చెప్పిన ప్రపంచస్థాయి విద్యావ్యవస్థ ఇదేనా? అంటూ నిలదీశారు.
స్కూళ్లు తెరిచి రెండున్నర నెలలు దాటుతున్నా ఒక్క జత కూడా పూర్తిగా అందించలేకపోయారని విమర్శించారు. గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ.. తెలంగాణ చేనేత కార్మికులపై ఎందుకు లేదని నిలదీశారు. మఫత్‌లాల్ ముద్దు..మన చేనేత వద్దా? అని ప్రశ్నించారు. నాణ్యతలేని దుస్తులపై విచారణ జరిపించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

