Home
Telangana
Congress Disciplinary Committee Chairman And Mp Mallu Ravi Stated That Constructing Massive Sp Offices Would Not Benefit The Public
ఆఫీసులు పెద్దవైనా ప్రయోజనం లేదు.. మల్లు రవి
కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు పెద్దపెద్దగా కట్టడం వల్ల ప్రజలకు ప్రయోజనం కలగదని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి చెప్పారు.
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు పెద్దపెద్దగా కట్టడం వల్ల ప్రజలకు ప్రయోజనం కలగదని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి చెప్పారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ‘కలెక్టర్, ఎస్పీ ఆఫీసులు పెద్దపెద్దగా కట్టడం వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు.
కార్యాలయాలు చిన్నచిన్నగా ఉన్నంత మాత్రాన అధికారులు పనిచేయకపోతే ప్రజలకు ఉపయోగం ఉండదు. కొత్త సచివాలయాన్ని పెద్దగా కట్టడంతో ప్రజలకు ఉపయోగం లేదు. కొత్తది కట్టడం వల్ల ప్రజాధనం వృథా అయ్యింది. ఇది హిట్లర్ విధానం’ అని పేర్కొన్నారు. నిజాం పాలనలో తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉండేదని, ప్రజలు మాత్రం అత్యంత పేదలుగా ఉండేవారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

