కాంగ్రెస్లో మంత్రి సురేఖ, ఎమ్మెల్యేల మధ్య పంచాయితీ ఆగకుండా సాగుతూనే ఉన్న ది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈ పంచాయితీని పీసీసీ నాయకత్వం సైతం పరిష్కరించలేకపోతున్నది. మంత్రి కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేల మధ్య �
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నవ్వులపాలవుతున్నది. సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పేరులోనే క్రమశిక్షణ ఉంది తప్ప.. కార్యాచరణలో లేదనే విమర్శ లు వ్యక్తమవుతున్నాయి.