దివంగత ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో సంతాపం
ఇటీవల కన్నుమూసిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు సంతాపం తెలిపా రు.
హైదరాబాద్, జూలై24 (నమస్తే తెలంగాణ): ఇటీవల కన్నుమూసిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు సంతాపం తెలిపా రు. చెన్నూరు, నాంపల్లి, నిజామాబాద్ (అర్బన్) మాజీ ఎమ్మెల్యేలు దివంగత నెమరుగొమ్ముల సుధాకర్‌రావు, మహమ్మద్ విరాసత్ రసూల్‌ఖాన్, డీ శ్రీనివా స్ మృతికి సంతాపం ప్రకటించారు. వారి సేవలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొనియాడారు. సభ్యులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
‘బ్యాక్‌బెంచ్’పై ఆసక్తికర చర్చ
హైదరాబాద్, జూలై24 (నమస్తే తెలంగాణ): శాసనసభలోఆసక్తికర చర్చ జరిగింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్, కడి యం శ్రీహరితోపాటు ఇతర ఎమ్మెల్యేలు శాసనసభలో వెనుక బెంచీలో, ఎంఐఎం ఎమ్మెల్యేల సరసన కూర్చున్నారు. దీనిపై సభ్యులతోపాటు, మీడియా వర్గాల్లోనూ ‘బ్యాక్ బెంచ్’ అంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలనే చూస్తూ సభ్యులు ఇలా చర్చించుకోవడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

