28న విద్యుత్తు అమర వీరుల సంస్మరణ సభ
ప్రపంచ బ్యాంకు విధానాలకు, విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా 2002లో కాంగ్రెస్, వామపక్షాలు, రైతాంగం, కార్మికులు, ప్రజలు సాగించిన చారిత్రక ఉద్యమం జరిగి 26 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 28న విద్యుత్తు అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించనున్నట్టు వామపక్ష పార్టీలు తెలిపాయి.
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ బ్యాంకు విధానాలకు, విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా 2002లో కాంగ్రెస్, వామపక్షాలు, రైతాంగం, కార్మికులు, ప్రజలు సాగించిన చారిత్రక ఉద్యమం జరిగి 26 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 28న విద్యుత్తు అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించనున్నట్టు వామపక్ష పార్టీలు తెలిపాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి బషీర్‌బాగ్‌లోని విద్యుత్తు అమరవీరుల స్తూపం వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్టు పేర్కొన్నాయి. అనంతరం 11 గంటలకు బషీర్‌బాగ్ విద్యుత్తు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నట్టు వామపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులు జాన్‌వెస్లీ, కూనంనేని సాంబశివరావు, పోటు రంగారెడ్డి, సూర్యం, రవి, రమేశ్‌బాబు, మురారి, జానకీరాములు, ప్రసాద్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

