దుఃఖాన్ని దిగమింగి ‘పది’ పరీక్షకు
చిగురుమామిడి, మే 25: తల్లి మరణించినా దుఃఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాశాడు ఓ విద్యార్థి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పరిధిలోని రాజన్నపల్లికి చెందిన వంగ రాహుల్ స్థానిక డార్విన్ సూల్లో పదో తరగతి చదువుతున్నాడు.
బుధవారం విద్యార్థి తల్లి శ్రీలత ఆత్మహత్య చేసుకొన్నది. తల్లి మృతదేహం ఇంటివద్ద ఉండగానే రాహుల్ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ బుధవారం ఆంగ్ల పరీక్షకు హాజరయ్యాడు. రాహుల్ పరిస్థితి చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

