హైదరాబాద్, జూన్13 (నమస్తే తెలంగాణ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రైతులేవరూ తనను కలవలేదని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.
వరి కోనుగోళ్ల సమస్యలను తనకు చెప్పుకునేందుకు వచ్చిన రైతులతో వరి ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించినట్టు ప్రత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు.